దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పుర హర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పుర హర నమో నమో
హాలాహాల ధర శులాయుధ కర
శైలసుతా వర నమోనమో
హాలాహాలధర శులాయుధ కర
శైలసుతా వర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
దురిత విమోచన ........
దురిత విమోచన పాల విలోచన
పరమ దయాకర నమో నమో
కరి చర్మాంభర చంద్ర కళా ధర
సాంబ దిగంబర నమో నమో
కరి చర్మాంభర చంద్ర కళా ధర
సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో... నమో నమో.......
నమో నమో... నమో నమో.......
నమో నమో... నమో నమో.......
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
నారద హృదయ విహారి నమో నమో....
నారద హృదయ విహారి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
పంకజ నయన, పన్నగ శయన.. ...... .......
పంకజ నయన, పన్నగ శయన..
పంకజ నయన, పన్నగ శయన..
శంకర వినుత నమో నమో...
శంకర వినుత నమో నమో...
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి... నారాయణ హరి... నారాయణ హరి... నమో నమో....
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పుర హర నమో నమో
పాలిత కింకర భవనా శంకర
శంకర పుర హర నమో నమో
హాలాహాల ధర శులాయుధ కర
శైలసుతా వర నమోనమో
హాలాహాలధర శులాయుధ కర
శైలసుతా వర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
దురిత విమోచన ........
దురిత విమోచన పాల విలోచన
పరమ దయాకర నమో నమో
కరి చర్మాంభర చంద్ర కళా ధర
సాంబ దిగంబర నమో నమో
కరి చర్మాంభర చంద్ర కళా ధర
సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర
గంగాధర హర నమో నమో
దైవతలోక సుధాంబుధి హిమకర
లోక శుభంకర నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో నమో నమో
నమో నమో... నమో నమో.......
నమో నమో... నమో నమో.......
నమో నమో... నమో నమో.......
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
నారద హృదయ విహారి నమో నమో....
నారద హృదయ విహారి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి నమో నమో....
పంకజ నయన, పన్నగ శయన.. ...... .......
పంకజ నయన, పన్నగ శయన..
పంకజ నయన, పన్నగ శయన..
శంకర వినుత నమో నమో...
శంకర వినుత నమో నమో...
నారాయణ హరి నమో నమో....
నారాయణ హరి... నారాయణ హరి... నారాయణ హరి... నమో నమో....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి