16, మార్చి 2015, సోమవారం

నమో వెంకటేశ నమో తిరుమలేశ

నమో వెంకటేశ నమో తిరుమలేశ 
నమస్తే నమస్తే నమహ ఆ ఆ
నమో వెంకటేశ నమో తిరుమలేశ 
నమో వెంకటేశ నమో తిరుమలేశ 
మహానందమాయే ఓ మహా దేవ దేవ
మహానందమాయే ఓ మహా దేవ దేవ
నమో వెంకటేశ నమో తిరుమలేశ

ముడుపులు నీకొసగీ మా మొక్కులు తీర్చుమయా 
ముడుపులు నీకొసగీ మా మొక్కులు తీర్చుమయా 
ముక్తికోరి వచ్చే నీ భక్తుల బ్రోవుమయా... భక్తుల బ్రోవుమయా 
నమో వెంకటేశ నమో తిరుమలేశ

నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా
నరకతుల్యమౌ ఈ భువి స్వర్గము చేయవయా 
మనుజులు నిను జెరే పరమార్ధము తెలుపవయా... పరమార్ధము తెలుపవయ
నమో వెంకటేశ నమో తిరుమలేశ 
నమో వెంకటేశ నమో తిరుమలేశ 
నమో తిరుమలేశ నమొ నమో తిరుమలేశ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి